News

శ్రీ వలివేటి సత్యం గారు ఇక లేరు

346views

హిందూ చైతన్య వేదిక ప్రాంత కార్యకారిణి సదస్యులు శ్రీ వలివేటి సత్యనారాయణ గారు మంగళవారం (13/4/2021) రాత్రి గం. 8: 45 లకు స్వర్గస్తులైనారు. నిరంతరం అందరినీ పలకరిస్తూ నిస్వార్ధమైన ప్రేమతో తన జీవితాంతం సంఘ పనిలో ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తూ జీవించిన సంఘ కార్యకర్త ఇక లేరనే విషయాన్ని తెలుసుకున్న హిందూ సంస్థల కార్యకర్తలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.