వివాహ బంధంలోకి ఒకేసారి 12వేల జంటలు, వధువులకు యోగి ప్రభుత్వం నజరానా!
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో శుక్రవారం వేలాది జంటలు ఒక్కటయ్యాయి. రాష్ట్రంలోని 60 జిల్లాల్లో జరిగిన ఈ సామూహిక పెళ్ళిళ్ళ ద్వారా 12 వేల జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. మతాలకు అతీతంగా జరిగిన ఈ పరిణయాల సందర్భంగా...


