archiveWUHAN VIROLOGY LAB

News

వూహాన్ ల్యాబే కరోనా జన్మస్థానం – అమెరికన్ రిపబ్లికన్లు

కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే పుట్టినట్లు రుజువైందని అమెరికాకు చెందిన రిపబ్లికన్లు ఆరోపించారు. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేశారు. ఇందుకు సంబంధించి అనేక రుజువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా నిఘా సంస్థలు మాత్రం...
News

కరోనా వైరస్ మూలాల నిర్ధారణకు చైనా సహకరించాలి : WHO

కరోనా వైరస్‌ మహమ్మారి మూలాల నిర్ధారణలో చైనా కచ్చితంగా సహకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గెబ్రెయెసస్‌ సూచించారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ మొట్టమొదటి కేసు 2019లో చైనాలోని ఊహాన్‌లో లోనే గుర్తించినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ''కరోనా వైరస్‌...
News

సాక్ష్యాలను తుడిచేస్తున్న చైనా

ఏడాదిన్నర గడుస్తున్నా కరోనా వైరస్‌ మూలాలు యావత్‌ ప్రపంచానికి ఓ మిస్టరీగానే మారాయి. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌నుంచే లీక్‌ అయ్యిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వీటిని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనావైరస్‌ పరిణామ క్రమానికి...
News

కరోనా మూలాలపై దర్యాప్తు జరగాల్సిందే – భారత్

చైనాలో కరోనా మూలాలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందేనని భారత్‌ డిమాండ్‌ చేసింది. చైనాలో వైరస్‌ ఎలా ఏర్పడిందన్న అంశంపై దర్యాప్తు జరపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తమ దేశ నిఘాసంస్థలను ఆదేశించడంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా పుట్టుకకు సంబంధించిన వివరాలపై మరోసారి చర్చ...
News

కరోనా పాపం చైనాదే – కీలక ఆధారాలు సమర్పించిన అమెరికా..

కరోనా వైరస్‌ చైనాలోనే పుట్టిందన్న ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో చైనా చుట్టూ గట్టి ఉచ్చు బిగించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. సార్స్-సీవోవీ-2 వైరస్ కారకం వుహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టిందనే అనుమానాల్ని బలపరిచేలా మరో కీలక ఆధారాన్ని...
News

కరోనా చైనా ల్యాబ్‌లోనే పుట్టింది – చైనా వైరాలజిస్ట్ వెల్లడి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ విషయంలో చైనా నిజాలు దాచిపెట్టిందని అదే దేశానికి చెందిన వైరాలజిస్టు డాక్టర్‌ లి మెగ్‌ యాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హాంగ్‌కాంగ్‌లోని స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో పని చేస్తున్న ఆమె కరోనా వైరస్‌పై పరిశోధనలు...