archiveWEST BENGAL ELECTIONS

News

నందిగ్రామ్ : బిజెపి కార్యకర్త భార్యపై అత్యాచారానికి పాల్పడ్డ తృణమూల్ కాంగ్రెస్ గుండాలు : సీఎం మమతా బెనర్జీ ఇంటికి సమీపంలోనే ఘటన

పశ్చిమబెంగాల్లోని నంది గ్రామ్ సమీపంలో గల టెంటుల్ బరియా వద్ద ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త భార్యపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సోమవారం చోటు చేసుకుంది. టెంటుల్ బరియా నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి...
News

పలు కేసులలో నిందితుడైన తృణమూల్‌ నేత అరెస్టు

ఎన్నికల వేళ తృణమూల్‌ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మావోయిస్టు సానుభూతిపరుడు, ప్రస్తుతం తృణమూల్‌ పార్టీలో ఉన్న ఛత్రాధర్‌ మహతోను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. 2009లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను నిర్బంధించిన కేసులో ఎన్‌ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేసినట్లు...
News

పశ్చిమ బెంగాల్ : రోజువారీ కూలీ భార్యకు బిజెపి టికెట్

నీళ్ళు, మరుగుదొడ్డి లేని మట్టి ఇల్లు, మూడు మేకలు, మూడు ఆవులు, సేవింగ్స్ అకౌంట్ లో రూ 31,985 లు. ఇవి పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బంకురా జిల్లా సాల్టోరా అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి చందనా బౌరి...
News

భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిమనిషి

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అస్‌గ్రామ్‌ నియోజకవర్గం నుంచి ఓ పని మనిషిని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది భాజపా. ఆమెను ఎంపిక చేయటంపై స్థానిక భాజపా కార్యకర్తలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కలితా ఎవరు? అంటూ సందేహంలో పడిపోయారు. నెల రోజులపాటు తన...
1 2
Page 2 of 2