జాతీయ గీతాన్ని అగౌరవపరిచిన మమతా బెనర్జీకి ముంబై కోర్టు సమన్లు!
ముంబై: జాతీయ గీతాన్ని అగౌరవపరిచిచారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముంబైలోని మజ్‌గావ్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. బీజేపీ ముంబై కార్యదర్శి, న్యాయవాది వివేకానంద్ గుప్తా ఆమెపై జాతీయ గీతాన్ని అగౌరవపరిచినందుకు...



