ఉజ్బెకిస్థాన్ లో మోడీ – పుతిన్ భేటీ?
* ఖాయమంటున్న రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ * భారత విదేశాంగశాఖ నుంచి ఇంకా వెలువడని అధికారిక ప్రకటన ఉజ్బెకిస్థాన్ వేదికగా గురువారం (సెప్టెంబరు 15) నుంచి జరగబోయే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ,...



