archiveVISHAKHA GAS LEAK

News

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనకు కారణం మానవ తప్పిదమే

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని విశ్రాంత జడ్జి శేషశయనరెడ్డి కమిటీ నివేదిక ఇచ్చింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో సోమవారం ఈ ఘటనపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్‌జీటీ శేషశయన రెడ్డి నేతృత్వంలో...
NewsSeva

స్వయంసేవకులు : ఆపత్కాలంలో అండగా నిలచే ఆత్మీయులు

ఎల్ జి పాలీమర్స్ నుండి రసాయన విష వాయువు వెలువడి అనేక మంది అస్వస్థతకు గురై 20 గంటలు పూర్తి కాకుండానే.... పట్టణంలో రేగిన పుకార్లు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. రెండవసారి విషవాయువు లీకవుతోందని, కొంత సేపట్లో కర్మాగారం పేలిపోయే అవకాశం...
News

విశాఖ విషవాయు బాధితులకు అండదండగా ఆర్. ఎస్. ఎస్

విశాఖపట్నంలోని గోపాల పట్నంలో గల వెంకటాపురం ఎల్. జి పాలిమర్ కర్మాగారం నుండి రసాయన వాయువు తెల్లవారు జామున 3గం ప్రాంతములో లీకైన సందర్భంగా ఆ చుట్టుపక్కల గ్రామాలవారు తీవ్రాతి తీవ్రంగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోనికి వెళ్ళినారు. ముఖ్యంగా చంటిపిల్లలు...
News

విశాఖలో ఘోరం – గ్యాస్ లీక్ తో 8 మంది మృతి

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో గల ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు...