ఎల్జీ పాలిమర్స్ ఘటనకు కారణం మానవ తప్పిదమే
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనకు మానవ తప్పిదమే కారణమని విశ్రాంత జడ్జి శేషశయనరెడ్డి కమిటీ నివేదిక ఇచ్చింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)లో సోమవారం ఈ ఘటనపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్జీటీ శేషశయన రెడ్డి నేతృత్వంలో...



