మతమార్పిళ్లకు పాల్పడుతున్న పాస్టర్ పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
అమాయకుల కష్టాలను ఆసరాగా చేసుకుని బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్న ఒక పాస్టర్‌ను స్థానిక హిందువులు, వి.హెచ్.పి నాయకులు అడ్డుకున్న ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జరిగింది. వి.హెచ్.పి నాయకులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన పాస్టర్ రవికుమార్ ప్రతీ ఆదివారం...








