శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ రద్దు .. కారణం ఇదే!
తిరుమలలో శ్రీవారి ఆలయంలో శుక్రవారం నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ ఉండదని తితిదే...

