వారణాసి : కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్న125 ఏళ్ల వృద్ధుడు
వారణాసికి చెందిన 125 ఏళ్ల స్వామి శివానంద ఈ వారంలో తన రెండవ డోస్ కోవిడ్ -19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో అతి పెద్ద వయస్కులు వీరే కావడం గమనార్హం. 1896లో జన్మించిన స్వామి శివానంద పశ్చిమ...