బుల్డోజర్‌ను పక్కకు తోసేస్తామన్న అసదుద్దీన్.. గుణపాఠం నేర్పిన ఓటర్లు
భాగ్యనగరం: యూపీ ఎన్నికల్లో 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఖాతా తెరవడంలో విఫలమైంది. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం ముస్లింలు, ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీలు), దళితుల మద్దతు ఉన్న పార్టీలతో...




