archiveUSA

News

చెత్త పనులన్నీ చేశాం.. ఉగ్రవాదులకు శిక్షణను అంగీకరించిన పాక్‌..

తమ గడ్డపై ఉగ్రవాదులే లేరంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్‌ కు గట్టి షాక్‌ తగిలింది. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు...
News

టెక్సాస్‌లో హిందూ ఆలయంలో దొంగతనం…. హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు!

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన టెక్సస్‌లో​ని ఓ హిందూ దేవాలయంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని ఆగంతకులు నేరుగా గుడిలోకి ప్రవేశించి హుండీ, భక్తులు తమ విలువైన వస్తువులు దాచుకునే లాకర్‌ను ఎత్తుకెళ్లారు.  ఈ ఘటన భారత కమ్యూనిటీని షాక్‌కు గురి చేసింది....
News

అమెరికాలో చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ.. మేరీలాండ్ గవర్నర్‌గా అరుణా మిల్లర్!

ఏడేళ్ల వయసులో ఏపీ నుంచి అమెరికాకు వెళ్లిన అరుణ మిస్సోరి యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా.... తనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారంటూ మేరీలాండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన అరుణ అమెరికాలో మరో తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా...
News

పరాయి దేశంలో ‘గీతా’ పారాయణం

అమెరికాలో 1500 మంది విద్యార్థుల పారాయణం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు అమెరికాలో ఆగ‌స్టు 13 “గీతా సహస్రగళ దినం”గా ప్ర‌క‌ట‌న‌ వాషింగ్టన్: పరాయి దేశంలో సనాతన ధర్మ మూలాలను పెంపొందిస్తూ, ‘గీత సహస్రగళ’ కార్యక్రమంలో శిక్షణ పొందిన...
News

44 చైనా విమానాలను రద్దు చేసిన అమెరికా

యుఎస్ ఎయిర్‌లైన్స్ విమానాలను చైనా బలవంతంగా రద్దు చేయడంతో చైనా విమానయాన సంస్థలకు కూడా అమెరికా షాకిచ్చింది. చైనాకు చెందిన 44 విమానాలను బ్లాక్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ముందుకొచ్చింది. నాలుగు చైనీస్ విమానయాన సంస్థలపై చర్యలు తీసుకుంటూ అమెరికా రవాణా...
News

అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం… తీవ్రవాదుల దాడని అనుమానం..

అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డిసిలో దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఆరేళ్ల బాలిక మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. వాషింగ్టన్ డిసి లోని ఆగ్నేయ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్...