డేరింగ్ మహిళ… తైవాన్‌లో అడుగుపెట్టిన నాన్సీ
న్యూఢిల్లీ: చైనా హెచ్చరికలను ఖాతరు చేయకుండా అగ్రరాజ్యం అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి ఆసియా పర్యటన నేపథ్యంలో మంగళవారం రాత్రి తైవాన్‌లో అడుగుపెట్టారు. తైవాన్‌లో పెలోసి పర్యటిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జిన్‌పింగ్ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను హెచ్చరించినా...

