చౌడేశ్వరి దేవాలయంలో చోరీ
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలోని చౌడేశ్వరి దేవాలయంలో చోరీ జరిగింది. దొంగ గర్భగుడి తాళాలు పగలగొట్టి, అమ్మవారి 12.5 కిలోల వెండి ఆభరణాలను దొంగిలించాడు. దొంగ దేవాలయం వెనుక భాగంలో ఉన్న కొండపై నుంచి గుడిలోకి ప్రవేశించాడు. తాళాలు పగలగొట్టి చోరీకి...

