ఉగ్రవాదుల అత్యాధునిక సాంకేతికతో పెనుముప్పు
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండటం వల్ల పెనుముప్పు పొంచి ఉందని భారత్ శనివారం హెచ్చరించింది. రకరకాల టెక్నాలజీలు నేడు చౌకగా, సిద్ధంగా అందుబాటులో ఉంటున్నాయని పేర్కొంది. ఆర్థికాభివృద్ధికి, అసమానతలను తగ్గించడానికి నూతన టెక్నాలజీలు దోహదపడుతున్నాయని, అదే...