archiveUNITED NATIONS ORGANISATION

News

భారత్‌కు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ శుభాకాంక్షలు

ఐక్యరాజ్యసమితి: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్‌ దూసుకుపోతోంది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 100 కోట్ల డోసులను పంపిణీ చేసి మరో ఘనతను సాధించింది. గురువారం నాటికి భారత్‌ వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ సంఖ్య 100 కోట్లు దాటింది. అయితే.. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో...
News

బంగ్లాదేశ్‌లోని అకృత్యాలపై యుఎన్‌ జోక్యం చేసుకోవాలి

విశ్వహిందూ పరిషత్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని స్వదేశీ హిందువులపై నిరంతర జిహాదీ మారణహోమాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంను పంపాలని విశ్వహిందూ పరిషత్‌ డిమాండ్‌ చేసింది. అక్కడ హిందువులపై రాడికల్‌ ఇస్లామిక్‌ జిహాదీలు, మత ఛాందసవాదులు చేస్తున్న దారుణాలను నాజీల...
News

పంజ్‌షీర్‌లో పౌరుల మరణాలపై ఐరాస ఆందోళన

ఐక్యరాజ్యసమితి: తుపాకీతో ఆఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్న తాలిబన్లు పంజ్‌షీర్‌పై దాడి, అక్కడి పౌరుల మరణాలకు కారణమవుతుండడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. జెనీవాలో రెండు రోజుల కిందట జరిగిన ఐరాస సమావేశంలో యుఎన్‌ హై కమిషనర్‌ మిచెల్‌ బాచిలెట్‌ మాట్లాడుతూ, పంజ్‌షీర్‌లో...
News

ఐరాస కార్యదర్శితో జయశంకర్ బేటీ

ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గా ప్రాంతీయ సవాళ్ళు, ఉగ్రవాదం తదితర అంశాలపై సమగ్ర చర్చ జరిగిందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు ‌...
ArticlesNews

మోడీ ప్యాకేజీ భేష్‌: ఐరాస

భారత ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన పథకంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రశంసల జల్లు కురిపించింది. లాక్‌డౌన్‌ కారణంగా చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకొనేందుకు ఇది ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేసింది. భారీ ఆర్థిక విపణులు, ఉద్దీపనను అమలు...