ఈశాన్య ఢిల్లీ హింస కేసు: ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ హింసాకాండ కేసులో నిందితుడు ఉమర్ ఖలీద్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) మాజీ విద్యార్థి నాయకుడు ఖలీద్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) సెక్షన్ల కింద సెప్టెంబర్...

