archiveTIRUMALA TIRUPATI DEVASTHANAMS

News

హిందువులుగా ఉన్న మాకు అండ ఎవరు? – గిరిజన మహిళల ఆవేదన

* TTD JEO శ్రీ ధర్మారెడ్డితో ముఖాముఖిలో గిరిజన మహిళల ఆవేదన "మీరు ప్రాణం లేని రాతిని దేవుడుగా కొలుస్తారు. ఈ రాయి మీ కష్టాలను తీరుస్తుందా? మీరు మా మతంలోకి వచ్చేయండి." అంటూ జోరీగల్లా గొడవ చేస్తున్నారు. మా బంధువులు...
NewsProgramms

మూడవ ఘాట్ నిర్మాణంపై పునరాలోచించండి – తితిదే కు తిరుమల తిరుపతి సంరక్షణ సమితి విజ్ఞప్తి

తిరుమల తిరుపతి సంరక్షణ సమితి (టి.టి.ఎస్.ఎస్) కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శ్రీ హరికృష్ణ అధ్యక్షతన తే. 19.01.2022 .ది బుధవారం ఉదయం 10.00 గం॥ లకు జిల్లా కమిటీ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా సామాజిక సమరసత జాతీయ...
News

తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఈ నెల 13న వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువఝామున సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్టును పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు....
News

పర్యావరణహిత క్షేత్రంగా మారనున్న తిరుమల… తితిదే కసరత్తు

పర్యావరణహిత ఇంధన సామర్థ్య పుణ్యక్షేత్రంగా తిరుమలను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు తితిదే, ఇంధనశాఖ అధికారులు వర్చువల్‌ విధానంలో సమావేశమయ్యారు. దేశంలోని ప్రముఖ యాత్రా స్థలాలను పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) ప్రతిపాదించింది. ఇందులో భాగంగా...
News

వైకుంఠ ద్వార దర్శనానికి సిఫారసు లేఖలు ఇచ్చి పంపొద్దు – వీఐపీలకు తితిదే విజ్ఞప్తి

జనవరి 12వ తేదీ అర్ధరాత్రి నుంచి 22వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు కల్పించే వైకుంఠ ద్వార దర్శనం కోసం వీఐపీలు సిఫారసు లేఖలు పంపవద్దని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లో ముందుగానే దర్శనం...
News

తిరుమలకు మూడో ఘాట్‌ రోడ్డు

అలిపిరి-తిరుమల ఘాట్ ‌రోడ్లలో రద్దీ నియంత్రణలో భాగంగా ప్రత్యామ్నాయంగా మూడో ఘాట్ ‌రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లా కోడూరు సమీపంలోని బాలపల్లి చెక్ ‌పోస్టు నుంచి శేషాచలం అటవీ ప్రాంతం మీదుగా తిరుమల చేరే అన్నమయ్య కాలిబాట...
NewsProgramms

ఎస్. ఎస్. ఎఫ్ ఆధ్వర్యంలో పేదలకు ఏడు కొండల వాడి ‘దివ్య దర్శనం’

ఆ కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపదమొక్కులవాడు, అనాథ రక్షకుడు, అడుగడుగు దండాల వాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల స్వామిని తనివితీరా దర్శించుకుని తరించాలని ఎవరికుండదు? కానీ జీవితంలో ఒక్కసారైనా ఏడుకొండలూ ఎక్కి ఆ స్వామిని దర్శించుకోగలమా? అని దిగులు చెందే...
News

ఎస్సీ, ఎస్టీ, బీసీ భక్తులకు తిరుమలేశుని దర్శనం

సమరసత సేవా ఫౌండేషన్‌ నిర్మించిన దేవాలయాల నుంచి బస్సుల ఏర్పాటు తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు శ్రీవారి దర్శనం కల్పించాలని తితిదే నిర్ణయించింది. రోజుకు వెయ్యి మందికి శ్రీవారి దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. తితిదే...
1 2 3 5
Page 1 of 5