ఆ వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రి వర్గం ఆమోదం
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. అన్నదాతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని...


