భారీ ఉగ్రదాడి భగ్నం
జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం అనంత్‌నాగ్ జిల్లా శ్రీగుఫ్వారా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు...

