జేకేలోని కుల్గాంలో ఎన్కౌంటర్
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది హతం కొనసాగుతున్న ఆపరేషన్ కుల్గాం: జమ్మూకశ్మీర్లోని కుల్గాంలో ఈ రోజు ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చాయి. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా...

