హిందువులే లక్ష్యంగా దాడులు.. జమ్మూకశ్మీర్‌కు భారీగా బలగాల తరలింపు!
గత కొన్ని రోజులుగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయి. రెండు రోజుల వ్యవధిలోనే జరిగిన ఉగ్రమూకల దాడులకు ఆరుగురు మృతిచెందగా.. అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. దీంతోపాటు పదుల సంఖ్యలో ప్రజలు గాయపడడంతో జమ్మూకశ్మీర్ సరిహద్దు జిల్లా రాజౌరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు...

