రెచ్చిపోయిన తాలిబన్లు.. బహిరంగంగా నలుగురు దొంగల చేతులు నరికిన వైనం.. వామ్మో ఇంత ఘోరమా?
ఆఫ్ఘనిస్థాన్ దేశంలో అధికారంలో ఉన్న తాలిబన్లు దారుణానికి ఒడిగట్టారు. దోపిడీలు చేసిన 9 మంది దొంగలకు తాలిబన్లు బహిరంగంగా విధించిన శిక్ష చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. దోపిడీలకు పాల్పడిన తొమ్మిది మంది పురుషులను కొరడాలతో కొట్టడంతోపాటు వారిలో నలుగురి చేతులను...



