కారు కట్నంగా ఇవ్వలేదని ఫోన్లో తలాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ గాజియాబాద్‌లో మరో ట్రిపుల్ తలాక్ కేసు వెలుగులోకి వచ్చింది. కారు కట్నంగా ఇవ్వలేదని తలాక్ చెప్పాడు ఓ వ్యక్తి. వేరే మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీనిపై భర్త, సహా అతడి తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య....

