యోగి ఇలాఖాలో పాక్ వేషాలేస్తే దేశ ద్రోహం కేసులే..
లక్నో: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ గెలుపొందితే సంబరాలు చేసుకునే వారిపై దేశద్రోహం కేసులు పెడతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ హెచ్చరించారు. టీ20 మ్యాచ్‌లో అక్టోబర్ 24న భారత్‌పై పాకిస్తాన్ విజయం సాధించిన అనంతరం దేశ వ్యతిరేక నినాదాలు...

