సిరియా నౌకాశ్రయంపై ఇజ్రాయిల్ క్షిపణి దాడి
డమాస్కస్: సిరియాలోని లటాకియా నౌకాశ్రయంపై ఇజ్రాయెల్ క్షిపణులు దాడి చేసినట్టు సిరియా తెలిపింది. అయితే, ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. పోర్ట్‌లోని కంటైనర్ ప్రాంతంలో అనేక క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించిందని సిరియాకు చెందిన ఓ మిలిటరీ అధికారి.....


