archiveSRIKALAHASTI

News

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

శ్రీకాళహస్తి: కార్తీక సోమవారం పురస్కరించుకుని ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో క్యూలైన్లలో భక్తులు భారీగా బారులు తీరారు. మహిళలు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. భక్తుల రద్దీ...
News

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా ఆకాశ దీపోత్సవం

శ్రీకాళహస్తి: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని ఆగమ యోక్తంగా జరుపుతున్నారు. కార్తీక మాసం మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు సంధ్యా సమయంలో నిర్వహించే ఈ ఆకాశ దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున...
News

శ్రీకాళహస్తిలో రష్యన్ల రాహు కేతు పూజలు

శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో రష్యన్లు సందడి చేశారు. 25 మంది రష్యన్లు స్వామి వారిని దర్శించుకుని రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం రాహు కేతు పూజలు నిర్వహించారు. స్వామి వారితో పాటుగా అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా...
News

ఏపీలో 91 రైల్వే స్టేషన్లలో స్టాల్స్‌

న్యూఢిల్లీ: ‘వన్‌ స్టేషన్‌ – వన్‌ ప్రొడక్డ్‌’ విధానం కింద రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో 91 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. ప్రధానంగా చేనేత వస్త్రాలు, హస్తకళలు, గిరిజన ఉత్పత్తులు, స్థానిక ఆహార ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే...
News

శ్రీకాళహస్తి ఆలయంలో అర్ధ మండప దర్శనాల నిలిపివేత… దళారుల నియంత్రణకు చర్యలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అర్ధ మండప దర్శనాలను రద్దు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా.. దళారుల బెడదను నియంత్రించేందుకు కూడా ఈ చర్యలు ఉపకరిస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భక్తులకు తీర్థం పంపిణీని సైతం నిలుపుదల...