మాల్దీవుల నుంచి సింగపూర్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు
కోలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజ పక్షే మాల్దీవుల నుంచి కూడా పరారయ్యారు. తన కుటుంబంతో సహా ఆయన సింగపూర్ చేరుకున్నారు. సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆయన సింగపూర్ చేరుకున్నారు. మాల్దీవుల్లో కూడా శ్రీలంక జాతీయులు ఆందోళనకు దిగడంతో ఆయనకు మరో...

