చంపాను కానీ పాపం చేయలేదు.. జన్నత్ ప్రాప్తిస్తుంది: అఫ్తాబ్
న్యూఢిల్లీ: కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. శ్రద్ధా వాకర్‌ను తాను హత్య చేసినట్టు నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా పాలిగ్రాఫ్ పరీక్షల్లో అంగీకరించినట్టు తెలుస్తోంది. తాను చేసిన పని పాపమేమీ కాదని,...