archiveSAVE TTD

News

ఇంటింటా దీపాలు వెలిగించి ఘంటానాదం చేద్దాం – హిందూ ధార్మిక మండలి పిలుపు

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని భూముల మరియు ఇతర ఆస్తుల అమ్మకాలను నిషేధిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఇదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం దేవదాయ ధర్మదాయ శాఖ వారు తీర్మానం...
News

స్వామివారి భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మబోయేది లేదు – తితిదే చైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆస్తులు, భక్తులు స్వామివారికి సమర్పించుకున్న కానుకలను ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మబోయేది లేదని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తితిదే పాలకమండలిలో తీర్మానించినట్లు తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. తితిదే ఆస్తుల విక్రయాన్ని...
News

తితిదే ఆస్తుల అమ్మకంపై ప్రభుత్వం వెనుకడుగు

తిరుమల తిరుపతి దేవస్థానానికి (తితిదే) చెందిన భూములను విక్రయించాలన్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు భూముల విక్రయంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి 30 తేదీన తితిదే ట్రస్టు...
ArticlesNews

వెంకన్న ఆస్తులు అమ్మడానికి వీల్లేదంతే

దేశంలో బట్టలు మిల్లులు ఎక్కువైనాయి, మీరు బట్టలు నెయ్యడం మానేయండి అంటూ నేతపనివారిని నాశనం చేశారు. దేశంనిండా బోలెడు కర్మాగారాలను తెరిచాం, పనిముట్లు చేయకండి అని కమ్మరులను నాశనం చేశారు. కార్పొరేట్ వ్యవసాయమంటూ ట్రాక్టర్లను పెద్ద ఎత్తున పరిచయం చేసి ఎద్దులను...