నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారికి 18 శక్తి పీఠాల నుంచి సారె
నగరంలో భారీ శోభాయాత్ర నెల్లూరు: దసరా ఉత్సవాల్లో భాగంగా నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సారె అందుకున్నారు. దేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాల నుంచి వచ్చిన చీర, సారెలను అమ్మవారి ఆలయానికి శోభయాత్రగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో...

