స్ఫూర్తిదాయకం… వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి సాహసం!
నంద్యాల: భారతదేశాన్ని ఆక్రమించిన శత్రువులను గడగడలాడించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి సాహసం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. స్థానిక సంఘమిత్ర సేవా సమితిలో సంఘమిత్ర ఉపాధ్యక్షుడు జె. వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి శనివారం ఘనంగా జరిగింది. ఈ...

