భారత్ – జీసీసీల మధ్య కీలక ఒప్పందం
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శనివారం అక్కడికి చేరుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపర్చుకొనేందుకు ఈ పర్యటన జరుగుతోంది. ఇందులో భాగంగా గల్ఫ్ కోపరేషన్...

