ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరికి చేరుకున్న మోహన్ భాగవత్
భాగ్యనగరం: హైదరాబాద్ శివారు శంషాబాద్‌కు సమీపంలో ఉన్న ముచ్చింతల్‌లోని ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు 216 అడుగుల భగవద్రామానుజ చార్యుల విగ్రహాన్ని దర్శించుకుని ఆనందిస్తున్నారు. అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు...

