స్వయంసేవకులు : ఆపత్కాలంలో అండగా నిలచే ఆత్మీయులు
ఎల్ జి పాలీమర్స్ నుండి రసాయన విష వాయువు వెలువడి అనేక మంది అస్వస్థతకు గురై 20 గంటలు పూర్తి కాకుండానే.... పట్టణంలో రేగిన పుకార్లు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. రెండవసారి విషవాయువు లీకవుతోందని, కొంత సేపట్లో కర్మాగారం పేలిపోయే అవకాశం...