రాముడొచ్చాడు….
జై శ్రీరామ్.. జైజై శ్రీరామ్ అనే నినాదాలతో రామతీర్థం మార్మోగింది. తితిదే ఆధ్వర్యంలో కృష్ణ శిలతో తయారు చేసిన సీతారామ, లక్ష్మణుల విగ్రహాలను ప్రత్యేక వాహనంలో శనివారం మధ్యాహ్నం తీసుకొచ్చారు. కుమిలి రహదారి నుంచి పోలీసు బందోబస్తు నడుమ రామతీర్థం ఉన్నత...







