అయోధ్య రామ మందిర గర్భాలయ నిర్మాణానికి శంకుస్థాపన
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. బుధవారం ఆలయ గర్భగుడి నిర్మాణానికి సంబంధించి సీఎం యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు. శిలాపూజ కార్యక్రమం అనంతరం గర్భగుడి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రామాలయం నిర్మాణంలో భాగమైన ఇంజినీర్లను...


