రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త.. అది ఏంటంటే?
రైళ్లలో ప్రయాణించే వారికి కోసం రైల్వే శాఖ మరో సదుపాయం తీసుకొచ్చింది. ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడాన్ని మరింత సులభతరం చేసింది. వాట్సాప్ ద్వారా ఇకపై ఈ సేవలను పొందే సదుపాయాన్ని తీసుకొచ్చింది. తమ ఈ-కేటరింగ్ సేవలను మరింత సులభతరం చేయడంలో...