archivePM MODI20 LAKH CRORES PACKAGE

News

రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకునేలా చేస్తాం – కేంద్ర ఆర్ధికమంత్రి సీతారామన్

రైతులకు లాభసాటి ధర కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్‌ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రస్తుతం కొనసాగుతున్న పరిమితులను తొలగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దీని కోసం జాతీయ స్థాయిలో చట్టం...
News

నిర్మలమ్మ వరాలు – 2వ రోజు

కరోనా మహమ్మారి విజృంభణతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదేందుకు కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో రోజు వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ప్యాకేజీలో భాగంగా...
ArticlesNews

మోడీ ప్యాకేజీ భేష్‌: ఐరాస

భారత ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన పథకంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రశంసల జల్లు కురిపించింది. లాక్‌డౌన్‌ కారణంగా చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకొనేందుకు ఇది ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేసింది. భారీ ఆర్థిక విపణులు, ఉద్దీపనను అమలు...
News

ప్రధాని మోడీ ప్రసంగం పూర్తి వివరాలు

కరోనా వంటి మహమ్మారిని కనలేదు వినలేదు. ప్రపంచం మొత్తం దీనితో పోరాడుతోంది. మనం ఈ ఆపదనే అవకాశంగా మలచుకుందాం. కరోనా రాకముందు మన దేశం పిపిఇలు ఉత్పత్తి చేయలేదు. ఇపుడు రోజుకు రెండు లక్షలు ఉత్పత్తి చేస్తున్నాము. ఎన్95 మాస్కులు కూడా...