ఇజ్రాయెల్ పై హమాస్ దాడులలో భారతీయ యువతి దుర్మరణం : సినీ, మీడియా ప్రముఖుల మౌనంపై వెల్లడవుతున్న ఆగ్రహావేశాలు
ఇజ్రాయెల్ పై హమాస్ తీవ్రవాదులు రాత్రి వరకు 1050 రాకెట్లు ప్రయోగించారు. ఈ దాడులలో భారతదేశపు కేరళకి చెందిన మహిళ సౌమ్యసంతోష్ (30) కూడా మృతి చెందారు. సౌమ్య సంతోష్ ఇజ్రాయెల్ లోని ఆష్కెలాన్ సిటీలో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది.. దేశభక్తులు,...

