ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్ హత్య కేసు.. కస్టడీలో 4 పీఎఫ్‌ఐ ఉగ్రవాదులు
బిలాల్, రిజ్వాన్, సత్తార్, రియాజ్ ఖాన్‌లుగా పోలీసుల గుర్తింపు పాలక్కాడ్(కేరళ): ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్‌ని ఈ నెల 16వ తేదీన నరికి చంపిన కొన్ని రోజుల తర్వాత, నలుగురు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) ఉగ్రవాదులను గురువారం (ఏప్రిల్ 21) పోలీసులు...



