చర్చనీయాంశంగా మారిన కశ్మీరీ ఫైల్స్ దర్శకుడి ఆవేదనభరిత వీడియో…
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మైనారిటీ హిందూ విద్యార్థుల గొంతు నొక్కుతోందని వెల్లడి న్యూఢిల్లీ: 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రికి చెందిన ఒక వీడియో సందేశం, సోషల్ మీడియాతో పాటు న్యూస్ చానళ్లలో ప్రైమ్ టైమ్ చర్చనీయాంశంగా మారింది....