మూడేళ్ళ కుమార్తెను నేలకేసి కొట్టిన తండ్రి అలీఖాన్!
భాగ్యనగరం: హైదరాబాద్‌లోని బోరబండ నివాసి బాసిత్ అలీఖాన్, మాసబ్‌ట్యాంక్ సమీప ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన సనా ఫాతిమా 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలున్నారు. ఏసీగార్డ్స్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సనా ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. ఆటోడ్రైవర్‌గా...

