నేడు స్వస్థలానికి సాయితేజ మృతదేహం
న్యూఢిల్లీ: తమిళనాడులోని నీలగిరి కొండల్లో సంభవించిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. రాష్ట్రానికి చెందిన లాన్స్నాయిక్ సాయితేజతో పాటు మరో ఐదుగురి మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో నాలుగురు వాయుసేన సిబ్బంది ఉన్నారు. మృతదేహాలను...