కాశ్మీరీ హిందువులను కాశ్మీర్ నుంచి ఇక ఏ శక్తీ వేరు చెయ్యలేదు – ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్
కశ్మీరు లోయ నుంచి 1990వ దశకంలో తరిమివేయబడిన కాశ్మీరీ హిందువులు మళ్లీ అక్కడికి వెళితే, వారిని మరోసారి ఎవరూ నిర్వాసితులను చేయబోరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. నవ్‌రేహ్ (నూతన సంవత్సర) వేడుకల చివరి...