అర్ధరాత్రి రోడ్డుపై సామూహిక నమాజ్!
వీహెచ్‌పీ కార్యకర్తల సహాయంతోపోలీసులకు అప్పగించిన గ్రామస్థులు లక్నో: ‘నమాజ్’ పేరుతో అర్ధరాత్రి రోడ్డును ఆక్రమించి రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించిన వ్యక్తులను గ్రామస్థులు పోలీసులకు అప్పగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక ప్రయివేట్ ట్రావెల్స్...




