త్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తలాక్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తలాక్- ఈ- హసన్, ముమ్మారు తలాక్ రెండూ వేర్వేరు అని స్పష్టం చేసింది. తలాక్-ఇ-హసన్ చట్టవిరుద్ధమని ఓ ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ...


