అయోధ్య, మధుర ఆలయాల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలు నిషేధం
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య, మధురలోని దేవాలయాల చుట్టు ఉన్న మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. అదే విధంగా అక్కడ ఉన్న బెల్ట్ షాపుల లైసెన్స్ లను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మధురలోని...




