archiveMAOIST

News

మావోయిస్ట్ హిడ్మా కోసం వేట‌!

భాగ్య‌న‌గ‌రం: మావోయిస్టు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) ఒకటో బెటాలియన్‌ కమాండర్‌ మాడ్వీ హిడ్మా ఏటూరునాగారం అడవుల్లో ప్రవేశించారనే సమాచారంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న హిడ్మాను పట్టుకునేందుకు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. భూపాలపల్లి, ములుగు,...
News

భయంకరమైన వామపక్ష తీవ్రవాది మోతీరామ్‌ అరెస్టు

బీజాపూర్‌: మావోయిస్టుల అత్యంత శక్తివంతమైన బెటాలియన్‌లలో ఒకటైన పిఎల్‌జిఎ-1 సభ్యుడు, భయంకరమైన వామపక్ష తీవ్రవాది మోతిరామ్‌ను భద్రతా దళాలు బీజాపూర్‌లో అరెస్టు చేశాయి. అందిన సమాచారం మేరకు ఆదివారం (సెప్టెంబర్‌ 12), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌),...
News

భారీ పేలుడుకు మావోల యత్నం… భగ్నం చేసిన భద్రత దళాలు

ఝార్ఖండ్​​: మావోయిస్టుల చ‌ర్య‌లు ఆగ‌డం లేదు. నిఘా ద‌ళాలు అప్ర‌మ‌త్తంగా ఉండ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఝార్ఖండ్​​లో సెంట్రల్ రిజర్వ్​ పోలీస్​ దళాదళాలు, స్థానిక పోలీసులు భారీ పేలుడు కుట్రను భగ్నం చేశారు. బుధవారం ఉదయం 15కిలో ఐఈడీని స్వాధీనం చేసుకొని,...
News

ఇక మిగిలున్న మావోయిస్టులు 60 మందే – డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

ఏవోబీలో మావోయిస్టుల సంఖ్య రెండేళ్లలో 140 నుంచి 60కు తగ్గిపోయిందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో 8 ఏరియా కమిటీలుండగా... ప్రస్తుతం వాటి సంఖ్య నాలుగుకే పరిమితమైందన్నారు. ఏవోబీలో పనిచేస్తూ పోలీసులకు లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులను గురువారం...
News

విశాఖ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు

విశాఖ జిల్లా పెద్దంపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు తనిఖీలు చేపడుతున్న సమయంలో మావోయిస్టులు తారసపడగా ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరిపాయి. అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు...
News

మావోయిస్టు నేత హరిభూషణ్‌ మృతి?

మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హరిభూషణ్‌ అనారోగ్యంతో చనిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హరిభూషణ్‌ ఉత్తర తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పని చేసినట్లు సమాచారం. హరిభూషణ్ స్వస్థలం తెలంగాణలోని మహబూబాబాద్‌...
1 2
Page 2 of 2